×

IPL Records

CSK vs SRH Prediction

IPL Records

ఐపిఎల్ 2024 లో రికార్డ్ ల మోత మోగిపోతుంది.ఐపిఎల్ అంటేనే రికార్డ్స్,t20 రికార్డ్స్ ను తిరగరాస్తుంది. ఐపిఎల్ 2023 వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ అంటే బౌలింగ్ లోనే పటిష్టంగా ఉంది అనుకునే రోజులు,సీజన్లు పోయాయి.ఎందుకంటే ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ రికార్డ్స్ సృష్టిస్తుంది,సన్ రైజర్స్ హైదరాబాద్ అది నెలకొల్పిన రికార్డ్స్ అదే బ్రేక్ చేస్తుంది.బౌలింగ్ తోనే విజయాలను నమోదు చేసుకునే సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్ లో అందుకు భిన్నంగా బ్యాటింగ్ తో భీబత్సం భీబత్సం చేస్తుంది.నిన్నటి వరకు బౌలింగే బలం అని నమ్ముకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ రికార్డ్స్ క్రియేట్ చేస్తే,అసలు ఐపిఎల్ మొదలైనప్పటి నుండి ఐపిఎల్ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో తెలుసుకుందాం!

gettyimages-2110555314-612x612-2 IPL Records
  • 287-3 సన్ రైజర్స్ హైదరాబాద్,రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పై 2024లో నమోదు చేసుకుంది.
  • 277-3 సన్ రైజర్స్ హైదరాబాద్,ముంబై ఇండియన్స్ జట్టుపై 2024లో నమోదు చేసుకుంది.
  • 272-7 కోలకత్తా నైట్ రైడర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై 2024 లో నమోదు చేసుకుంది.
  • 263-5 రాయల్ ఛాలెంజర్స్ vs పూణే వారివర్స్ ఇండియా జట్టుపై 2013 లో నమోదు చేసుకుంది.
  • 262-7 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై 2024 లో నమోదు చేసుకుంది.
  • 257-5 లక్నో సూపర్ జయింట్స్ vs పంజాబ్ కింగ్స్ జట్టుపై 2023 లో నమోదు చేసుకుంది
  • 314-3 నేపాల్ vs మంగోలియా జట్టుపై 2023 లో నమోదు చేసుకుంది.
  • 287-3 సన్ రైజర్స్ హైదరాబాద్రా vs యల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పై 2024లో నమోదు చేసుకుంది.
  • 278-3 ఆప్ఘనిస్తాన్ vs ఐర్లాండ్ జట్టుపై 2019 లో నమోదు చేసుకుంది.
  • 278-4 జెక్ రిపబ్లిక్ vs టర్కి జట్టుపై 2019 లో నమోదు చేసుకుంది.
  • 277-3 సన్ రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్ జట్టుపై 2024లో నమోదు చేసుకుంది.
  • 275-6 పంజాబ్ vs ఆంధ్ర జట్టుపై 2023 లో నమోదు చేసుకుంది.
gettyimages-1633868482-612x612-1 IPL Records
  • క్రిస్ గేల్ 66 బంతుల్లో 13 ఫోర్లు,17 సిక్సర్ల సాయంతో 175 పరుగులు పూణే వారివర్స్ జట్టుపై చిన్నస్వామి స్టేడియంలో 2013 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున చేశాడు.
  • బ్రెండమ్ మెక్ కల్లం 73 బంతుల్లో 10 ఫోర్లు,13 సిక్సర్ల సాయంతో 156 పరుగులు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై బెంగళూరులో 2008 లో కోలకత్తా నైట్ రైడర్స్ తరపున చేశాడు.
  • డికాక్ 70 బంతుల్లో 10 ఫోర్లు,10 సిక్సర్ల సాయంతో 140 పరుగులు రాయల్ కోలకత్తా నైట్ రైడర్స్ జట్టుపై 2022 లో లక్నో సూపర్ జయింట్స్ తరపున చేశాడు.
  • ఏబీ డెవిలియర్స్ 59 బంతుల్లో 19 ఫోర్లు,4 సిక్సర్ల సాయంతో 133 పరుగులు ముంబై ఇండియన్స్ జట్టుపై 2015 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున చేశాడు.
  • కేల్ రాహుల్ 69 బంతుల్లో 14ఫోర్లు,7సిక్సర్ల సాయంతో 132 పరుగులు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై 2020 లో పంజాబ్ కింగ్స్ తరపున చేశాడు.
  • విరాట్ కోహ్లీ 229 ఇన్నింగ్స్ లో 130 స్ట్రైక్ రేట్ తో 7సెంచరీలు చేశాడు.
  • క్రిస్ గేల్ 141 ఇన్నింగ్స్ లో 148 స్ట్రైక్ రేట్ తో 6 సెంచరీలు చేశాడు.
  • జోస్ బట్లర్ 95 ఇన్నింగ్స్ లో 148 స్ట్రైక్ రేట్ తో 5 సెంచరీలు చేశాడు.
  • కేల్ రాహుల్ 109 ఇన్నింగ్స్ లో 134 స్ట్రైక్ రేట్ తో 4 సెంచరీలు చేశాడు.
  • షేన్ వాట్సన్ 141 ఇన్నింగ్స్ లో 137 స్ట్రైక్ రేట్ తో 4 సెంచరీలు చేశాడు.
gettyimages-144196488-612x612-1 IPL Records
  • యూజ్వేంద్ర చహాల్ 150 ఇన్నింగ్స్ లో 198 వికెట్లు తీసుకున్నాడు.
  • డిజే బ్రావో 158 ఇన్నింగ్స్ లో 183 వికెట్లు తీసుకున్నాడు.
  • పీయూష్ చావ్లా 184 ఇన్నింగ్స్ లో 181 వికెట్లు తీసుకున్నాడు.
  • అమిత్ మిశ్రా 161 ఇన్నింగ్స్ లో 173 వికెట్లు తీసుకున్నాడు.
  • భువనేశ్వర్ కుమార్ 166 ఇన్నింగ్స్ లో 173 వికెట్లు తీసుకున్నాడు
  • అల్జరి జోసెఫ్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై 3.4 ఓవర్లు వేసి 12 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీసుకున్నాడు.
  • తన్విర్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై 4 ఓవర్లు వేసి 14 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీసుకున్నాడు.
  • ఆడమ్ జంపా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై 4 ఓవర్లు వేసి 19 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీసుకున్నాడు.
  • అనిల్ కుంబ్లే రాజస్తాన్ రాయల్స్ జట్టుపై 3.1 ఓవర్లు వేసి 5 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు.
  • ఇషాంత్ శర్మ కోలకత్తా నైట్ రైడర్స్ జట్టుపై 3 ఓవర్లు వేసి 12 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు.
gettyimages-1252938011-612x612-1 IPL Records

Post Comment